అందాలన్నీ బట్టబయలు చేస్తూ.. సరికొత్త లుక్‌లో వింక్ బ్యూటీ


జస్ట్ ఒక్కసారి కన్ను కొట్టి ఓవర్‌నైట్‌లో సెలబ్రెటీ అయిపోయింది కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. నెలరోజుల పాటు సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కన్నుకొట్టిన వీడియోనే దర్శనమిచ్చేది. స్టార్లు సైతం ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అయిపోయారు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సైతం ఆ బ్యూటీపై మనసు పారేసుకుని ఆమె సినిమాకు ప్రమోషన్ చేశాడు. సెలబ్రెటీలను తలదన్నేలా సోషల్‌మీడియాలో ఆమెకు విపరీతంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. Also Read: అభిమానులను నిరాశ పరచకుండా ప్రియా ప్రకాష్ తన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. సినిమా రంగంలో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్ డోస్ బాగానే పెంచింది. ఎద అందాలను బయటికి వదిలేస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదులుతూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్ చేసిన ఫోటోల్లో మరింత గ్లామర్ పెంచేసింది. పెద్ద కళ్ళు, చిన్న బొట్టు, మెడలో బంగారు నగలు వేసుకుని మహారాణిలా హొయలు పోతూనే అందాలను బయటపెట్టేసింది.
By October 13, 2020 at 07:51AM
Post Comment
No comments