ఫస్ట్ టైమ్ షర్ట్ లేకుండా మహేష్ బాబు.. ఫోటో వైరల్
సూపర్ స్టార్ లాక్ డౌన్‌తో ఇంటికి పరిమితమైన విషయం తెలిసింది. షూటింగులు, సినిమాలు బంద్ కావడంతో మహేష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడు. తన లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ డేట్స్‌ను అభిమానులతో షేర్ చేస్తున్నాడు. తాజాగా ఈ టాలీవుడ్ ప్రిన్స్ తన ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యేలా ఓ పిక్ సోషల్ మీడియాలో వచ్చింది. మహేష్ బాబు భార్య నమ్రత ఈ ఫోటోను షేర్ చేశారు. తాజాగా వచ్చిన పిక్‌లో మహేష్ ఫస్ట్ టైమ్ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో కనిపించాడు. తన కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఆటలాడతున్నాడు. ఇందులో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మహేష్ షర్ట్ లేకుండా కనిపించాడు. ఫస్ట్ టైమ్ మహేష్ బాబు ను ఇలా షర్ట్ లేకుండా చూస్తున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు షర్ట్ లేకుండా ఎప్పుడూ కనిపించలేదు. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చాలామంది హీరోలు ఒంటిపై షర్ట్ లేకుండా కండలు చూపిస్తూ... అనేక సినిమాల్లో కనిపించారు. అయితే సినిమాల్లో కూడా మహేష్ తన షర్ట్‌ను తొలగించలేదు. అలా షర్ట్ తీయాల్సి వస్తుందని మహేష్ సినిమాలు కూడా వదిలేశాడనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ టైమ్ మొదటిసారి మహేష్ ఇలా కనిపించడంతో ప్రిన్స్ అభిమానులకు పండగ చేసుకుంటున్నారు. ఇటీవలే మహేష్ యంగ్ లుక్‌తో కూడిన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఇందులో మహేష్ బాబు స్పేట్స్ పెట్టుకొని యంగ్ లుక్ లో కూల్ గా కనిపిస్తున్నారు . ఈ లుక్ ని చూసిన మహేష్ ఫాన్స్ షాక్ అవుతున్నారు. మహేష్ సార్ రోజురోజుకు ఇంత యంగ్ లుక్ లోకి ఎలా వస్తున్నారు టిప్స్ ఉంటే మాకు చెప్పండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
By May 19, 2020 at 06:41AM
No comments