వైద్యానికి వచ్చిన వివాహితపై అఘాయిత్యం.. ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/75750128/photo-75750128.jpg)
ప్రజలకు వైద్యం అందిచాల్సిన వైద్యుడే కీచకుడిగా మారాడు. కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన వివాహితపై కన్నేసి అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ ఘటన జిల్లా మండలంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వివాహిత ఒకరు కడుపు నొప్పిగా ఉండటంతో గురువారం సాయంత్రం ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు వెళ్లింది. ఆమెకు పరీక్షలు చేయాలని చెప్పిన ఆ డాక్టర్ తన సహాయకులిని బయటకు పంపేశాడు. Also Read: మహిళను గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టాడు. వైద్య పరీక్షల పేరుతో ఆమె శరీర భాగాలను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. అతడు దుర్బుద్ధిని అర్థం చేసుకున్న వివాహిత ఆ కీచక డాక్టర్‌ను నెట్టేసి వెంటనే బయటకు పరుగు తీసింది. జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు వెంటనే రాజాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్ఎంపీ డాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 15, 2020 at 09:04AM
No comments