సహజీవనం చేసి హ్యాండిచ్చిన ప్రియురాలు.. టెక్కీ ఆత్మహత్య

సహజీవనం చేసిన యువతి వదిలి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ఓ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. చంద్రకిరణ్(32) అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తూ బేగంపేటలో నివసించేశాడు. ఓ యువతితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవలే ఇద్దరూ కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌కు మకాం మార్చాడు. ఏం జరిగిందో తెలీదు గానీ 25 రోజుల క్రితం ఆ యువతి చంద్రకిరణ్‌ను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతడు తీవ్ర మనస్తాపానికి గురై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. Also Read: మంగళవారం సోదరుడు రాకేష్ ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా చంద్రకిరణ్ ఎత్తలేదు. దీంతో అతడికి అనుమానం వచ్చి రూమ్‌కి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గదిలో దొరికిన ఆత్మహత్య లేఖలో ‘ఆ అమ్మాయి లేనిదే నేను బ్రతకలేనని’ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రకిరణ్ ఆత్మహత్య Also Read:
By April 08, 2020 at 11:23AM
No comments