ఆంటీతో ఆరెల్లుగా ఛాటింగ్.. భర్తలేని సమయంలో ఇంటికెళ్లి

వాట్సాప్‌లో పరిచయమై వివాహితను లైంగికంగా వేధించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన మహిళ(37)కు కమ్యూనిటీ ఫ్రెండ్స్ ద్వారా కొద్దిరోజుల క్రితం కొళత్తూర్‌కు చెందిన వివేకానందన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతడు ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇద్దరు ఆరు నెలలుగా వాట్సాప్‌లో చాటింగ్ చేసుకొంటున్నారు. Also Read: ఇటీవల వివేకానందన్ ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. వాట్సాప్‌లో అసభ్యకర ఫోటోలు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో కక్షగట్టిన వివేకానందన్ గత వారం ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాట్సాప్ ఛాటింగ్ మొత్తాన్ని భర్తకు చూపిస్తానని బెదిరించాడు. ఆమె ఎదురుతిరగడంతో నీ భర్తను చంపేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు. Also Read: దీంతో ఆందోళన పడిన ఆ మహిళ చెన్నైలోని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ మాదేశ్వరన్, ఎస్సై భూపతిరాజ్ ఆమె ఇచ్చిన ఆధారాలను పరిశీలించి నిందితుడిపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి వివేకానందన్‌ను అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. Also Read:
By March 15, 2020 at 09:45AM
No comments