సమయం లైవ్ న్యూస్: ఆ మూడు ఛానెల్స్‌కు ఏపీ అసెంబ్లీలో నో ఎంట్రీ!

⍟ ఆ మూడు ఛానెల్స్‌కు ఏపీ అసెంబ్లీలో నో ఎంట్రీ: ఏపీ అసెంబ్లీలోకి ఆ మూడు ఛానెల్స్‌కు నో ఎంట్రీ. బీఏసీ సమావేశంలోనూ ఛానెల్స్ వ్యవహారంపై చర్చ.. మూడు ఛానెల్స్ నుంచి వివరణ తీసుకుంటామన్న స్పీకర్ తమ్మినేని సీతారాం. ⍟ఏపీ సీఎం జగన్‌పై విజయశాంతి ప్రశంసలు: సీఎం జగన్‌పై విజయశాంతి ప్రశంసలు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన విజయశాంతి.. తెలంగాణలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసిన రాములమ్మ. ⍟ పవన్ కళ్యాణ్ దీక్ష: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి నిరసనకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీక్షకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జనసేన ప్రకటనను విడుదల చేసింది. ⍟పవన్ సినిమాలో సమంత హీరోయిన్ కాదట: పవన్ ఓ రీమేక్ సినిమాతో సందడి చేయబోతున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా పవన్ రీ ఎంట్రీ దాదాపుగా కన్‌ఫర్మ్ అయినట్టే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
By December 10, 2019 at 08:35AM
No comments