`మాట తప్పిన తమన్నా.. ఆ పనిచేయనని చెప్పి.. చేసేసింది`

మిల్కీ బ్యూటీ హీరోయిన్గా నటించిన సినిమా ఈ శుక్రవారం (15-11-2019) ప్రేక్షకుల ముందుక రానుంది. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్లా యాక్షన్ స్టంట్స్ కూడా చేసింది. అంతేకాదు ఈ సినిమాలో బికినీలో కనువిందు చేసేందుకు రెడీ అవుతోంది తమ్మూ. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ఈ బ్యూటీ గ్లామరస్ రోల్స్ చేసినా స్కిన్ షో విషయంలో హద్దులోనే ఉంటుంది. గతంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ కెరీర్ స్టార్టింగ్‌లోనే బికినీలో, ముద్దు సీన్లలో నటించకూడదని నిర్ణయించుకున్నానన్న తమన్నా ఇప్పటికే అదే ఫాలో అవుతున్నానని తెలపింది. అయితే గ్లామరస్ కనిపించటం విషయంలో మాత్రం ఇబ్బందేమి లేదని తెలిపింది. Also Read: కానీ ఆ మాట తప్పి యాక్షన్ సినిమాలో తాను బికినీలో కనిపిస్తోంది ఆ బ్యూటీ. ఈ విషయం పై స్పందించిన తమన్నా ఇన్నాళ్లు తాను బికినీలో అందంగా ఉండనేమో అన్న భయంతోనే అలా కనిపించలేదని తెలిపింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డైట్ ఫాలో అవుతూ, వర్క్ అవుట్స్ చేసి మంచి ఫిగర్ సాధించి, బికినీలో కనివిందు చేస్తోంది. Also Read: ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమే అయిన ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం సాధించలేకపోయింది తమన్నా. స్టార్ హీరోల సరసన నటించి వాటిలో ఎక్కువ సినిమాలు ఫెయిల్ అవ్వటంతో కెరీర్ ఊపందుకోలేదు. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన కాజల్, నయనతారలు టాప్ పోజిషన్ అందుకున్న తమన్నా మాత్రం సోసోగా బండి లాంగించేసింది. ఈ మధ్యే లేడీ ఓరియంటెండ్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటీ హరర్ కామెడీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. యాక్షన్‌తో పాటు బాలీవుడ్ మూవీ బోలే చుడియన్లోనూ నటిస్తుంది ఆ బ్యూటీ. ఈ సినిమాలతో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పింది. అంతేకాదు బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్‌కు తెలుగు రీమేక్‌గా రూపొందిన దట్ ఈజ్ మహాలక్ష్మీ సినిమాలో నటించింది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. Also Read:
By November 14, 2019 at 11:40AM
No comments