అందాల గేట్లు తెరిచేసిన ఆడ `చిరుత`.. నేహా శర్మ హాట్ ఫోటో

మెగా పవర్ స్టార్ హీరోగా పరిచయం అయిన సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ . తొలి సినిమాలోనే అందాలతో ఆకట్టుకున్న ఈ భామ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సక్సెస్‌లు దక్కినా వరుస ఆఫర్లు మాత్రం సాధించలేకపోతోంది. చిరుత తరువాత తెలుగులో కుర్రాడు అనే చిన్న సినిమా చేసిన ఈ బ్యూటీ తరువాత బాలీవుడ్ చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోయింది. భారీగా అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో అడపదడపా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే సినిమా సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో నేహా శర్మ రేంజ్ మామూలుగా లేదు. ఎప్పుటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది ఆ బ్యూటీ. తాజాగా మరో హాట్ ఫోటోతో అభిమానులను పలకరించింది. డీప్ నెక్ బ్లాక్ టాప్‌లో నేహా కిల్లర్ లుక్స్ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్. Also Read: ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్కరోజులోనే దాదాపు 8 లక్షల మంది లైక్ చేశారు. 9 వేల మంది పైగా ఈ ఫోటోపై కామెంట్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ భామ వెండితెర మీద కనిపించి రెండేళ్లు అవుతోంది. 2017లో రిలీజ్ అయిన మలయాళ సినిమాల సోలోలో ఓ కీలక పాత్రలో నటించింది నేహా. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు బిజో నంబియార్ దర్శకుడు. రెండేళ్ల తరువాత మరోసారి అదే దర్శకుడితో సినిమా చేస్తోంది నేహా శర్మ. బిజో నంబియార్ బాలీవుడ్ లో స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న తైష్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పులకిత్ సామ్రాట్, క్రితీ కర్బందా, జిమ్ శర్బ్, హర్షవర్థన్ రానేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read:
By November 12, 2019 at 11:12AM
No comments