లేడీ గ్యాంగ్‌స్టర్ ఇంట్లో సెక్స్ దందా.. నలుగురు విటులు, వేశ్యలు అరెస్ట్

మధ్యప్రదేశ్‌లోని నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార దందాను పోలీసులు చేధించారు. గ్యాంగ్‌స్టర్ అవతారమెత్తిన ఓ మహిళ నగరంలోని అనేకచోట్ల ఇళ్లను అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. ఇది చాలదన్నట్లు మ్యాక్సీ రోడ్‌లోని శివశంకర్‌పురా ప్రాంతంలో తన సొంటింట్లో కూడా సెక్స్ రాకెట్ నిర్వహిస్తోంది. Also Read: వ్యభిచార దందాపై కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి శివశంకర్‌పురాలోని ఆమె ఇంటిపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా నలుగురు విటులను అరెస్ట్ చేసి నలుగురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు, సెక్స్ టాయ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సెక్స్ దందాను నిర్వహిస్తున్న మహిళను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. Also Read: తన వద్దకొచ్చే విటులు అమ్మాయిలను బయటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోందని ఉజ్జయిని క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ ప్రమోద్ సోన్కార్ తెలిపారు. విటుల టేస్ట్‌ను బట్టి అమ్మాయిలను సరఫరా చేస్తూ వారిని తీసుకెళ్లేందుకు కార్లు, ఆటోలను కూడా ఆమె సరఫరా చేస్తోందన్నారు. ఆమె ఇంటి నుంచి పలు కార్లు, ఆటోరిక్షాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శిప్రా విహార్ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో తాము తనిఖీలు చేయగా ఆ మహిళ సెక్స్ దందా బయటపడిందని వెల్లడించారు. ఆమెపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. Also Read: Also Read:
By November 19, 2019 at 12:04PM
No comments