Breaking News

Funny Jokes: రోజూ ఇలాగే కావాలి డియర్!


ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి రోజూ సుందరం ఇల్లు చిందరవందరగా ఉండేది.. ఆరోజూ ఇంట్లో కాలు పెట్టిన సుందరం పక్కింటికి వెళ్లానేమోనని భయటకు కాలుపెట్టబోయి భార్య మాటలు వినిపించి ఆగాడు.. సుందరం: మన ఇల్లు ఇంత నీట్‌గా నువ్వు సర్దడమా.. నేను నమ్మలేకపోతున్నా ప్రియ.. ప్రియ: ఈరోజు నా వాట్సాప్‌లో ఒక్క ఫొటో కూడా చూడలేకపోయా.. సుందరం: ఓహో వాట్సాప్ పనిచేయలేదని నువ్వు ఇంటి పని చేశావన్నమాట.. ప్రియ: అది కాదండీ.. నా ఫోన్ ఎక్కడుందో వెతికేందుకు ఇంటిని చక్కగా సర్దేశాను సుందరం: దేవుడా రోజూ నా భార్య కనిపించకుండా చూడు స్వామీ..


By October 05, 2019 at 08:23AM


Read More https://telugu.samayam.com/telugu-jokes/a-man-prays-god-to-miss-his-wifes-mobile-daily-telugu-funny-jokes/articleshow/71450178.cms

No comments