Breaking News

టీనేజర్‌తో ఆస్పత్రిలోనే సెక్స్... సీసీ కెమెరాల్లో రికార్డయిన నర్సు బాగోతం


ప్రజలకు వైద్య సేవలు అందించే పవిత్రమైన వృత్తిలో ఉన్న నర్సు నీచానికి పాల్పడింది. తన ఒయ్యారాలతో టీనేజ్ బాలుడిని లొంగదీసుకుని ఆస్పత్రిలోనే రాసలీలలు కొనసాగించింది. ఆమె బాగోతమంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. Also Read: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మెలిసా అనే మహిళ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇంటి పక్కన ఉండే ఓ బాలుడిపై ఆమె మనసు పారేసుకుని ఎలాగైనా లొంగదీసుకోవాలనుకుంది. తరుచూ అతడిని ఇంటికి ఆహ్వానిస్తూ ఖరీదైన బహుమతులు ఇచ్చేది. ఓరోజు అతడిని ముగ్గులోకి దించి తన లైంగిక వాంఛ తీర్చుకుంది. తనకంటే వయస్సులో చాలా చిన్నవాడైన బాలుడితో తరుచూ ఆమె సెక్స్‌లో పాల్గొని ఆ సుఖాన్ని ఆస్వాదించేది. Also Read: ఆ రోజు బాలుడిని తాను పనిచేస్తున్న ఆస్పత్రికి మెలీసా ఆహ్వానించింది. డ్యూటీ పక్కన పెట్టి అతడిని ఓ గదిలోకి తీసుకెళ్లి రాసలీలలు కొనసాగించింది. తాను చేస్తున్న పాడుపని ఎవరూ చూడరనుకున్న మెలీసాకు సీసీ కెమెరాలు షాకిచ్చాయి. ఆమె బాగోతమంతా కెమెరాల్లో రికార్డు కావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అదుపులో తీసుకున్నారు. అమెరికాలో టీనేజర్స్‌తో సెక్స్‌లో పాల్గొంటే చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. దీంతో బాలుడిని రెచ్చగొట్టి అతడితో వ్యవహారం నడిపిన మెలీసాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం మెలీసాను ఉద్యోగం నుంచి తొలగించింది. Also Read:


By October 14, 2019 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/california-nurse-arrested-for-sex-with-minor-boy-in-hospital/articleshow/71569538.cms

No comments