Breaking News

కోరిక ఆపుకోలేకపోయిన డాక్టర్.. ఆస్పత్రిలోనే నర్సుతో సెక్స్


ఆస్పత్రి విధుల్లో ఉన్న డాక్టర్‌కు లైంగిక కోరిక కలిగింది. తాపం వెంటనే తీర్చుకోవాలనుకున్న అతడు ఓ నర్సును గదిలోకి తీసుకెళ్లి సెక్స్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆ బాగోతమంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అతడి పరువు మొత్తం పోయింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. Also Read: జాన్సన్ అనే వైద్యుడు మెల్‌బోర్న్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు మెర్లిన్‌తో అతడికి ఉంది. ఈ విషయం ఆస్పత్రి యాజమాన్యానికి తెలిసినా అది వారి వ్యక్తిగత వ్యవహారమని పట్టించుకోలేదు. కొద్దిరోజుల క్రితం జాన్సన్, మెర్లిన్ ఇద్దరికీ నైట్ డ్యూటీ పడింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళ జాన్సన్‌కు లైంగిక కోరిక కలిగింది. దీంతో తన ప్రియురాలైన నర్సును బలవంతం చేశాడు. ఆస్పత్రిలో ఇలాంటి పాడుపని చేస్తే ఉద్యోగం ఊడుతుందని ఆమె హెచ్చరించినా వినలేదు. Also Read: దీంతో వారిద్దరు ఆస్పత్రిలోనే పేషెంట్లకు కేటాయించే గదిలోనే రాసలీలలు కొనసాగించారు. తాము ఆస్పత్రిలో ఉన్నామన్న సంగతి మరిచి స్వర్గసుఖాలు ఆస్వాదించారు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ వీడియో చూసి మేనేజ్‌మెంట్‌లో డాక్టర్, నర్సు రూమ్‌లోకి దొంగచాటుగా వెళ్లడం, శృంగారంలో మునిగితేలడం స్పష్టంగా రికార్డయింది. దీంతో వారిద్దరిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఆ రాసలీలలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడ వైరల్‌గా మారింది. ఆ డాక్టర్‌ మరీ ఇంత కక్కుర్తేంటి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Also Read:


By October 20, 2019 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/doctor-sex-with-nurse-in-hospital-red-handedly-caughted-by-management/articleshow/71671392.cms

No comments