Breaking News

అక్కడ చేతులు వేస్తూ... మైనర్ బాలికపై జిమ్ ట్రైనర్ లైగింక వేధింపులు


16ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫిట్‌నెస్ ట్రైనర్‌ను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బరువు తగ్గేందుకు 16ఏళ్ల బాలిక మహాలక్ష్మి రీకోర్స్ సెంటర్‌లో జాయిన్ అయింది. అదే సెంటర్‌లో పర్దేషీ అనే యువకుడు ప్రీలాన్సర్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో జిమ్‌కు వచ్చిన బాలిక థ్రెడ్ మిల్‌పై జాగింగ్ చేయసాగింది. Also Read: అక్కడి వచ్చి బాలికను మాటల్లో దించిన పర్దేషీ బరువు తగ్గించేందుకు కొచ్చి చిట్కాలు చెబుతానంటూ ఆమెపై చేయి వేశాడు. తాకరాని చోట చేతులు చేస్తూ మర్మావయాలను పట్టుకున్నాడు. దీంతో అతడి ఉద్దేశం గమనించిన బాలిక నీ సలహాలు నాకేంవద్దు అంటూ అతడిని తోసేసింది. దీంతో పర్దేషీ ఆమెపై ఆగ్రహంతో చూడసాగాడు. Also Read: ఇంకా అక్కడే ఉంటే అతడి నుంచి ఏదైనా ప్రమాదం జరగొచ్చని భావించిన బాలిక వెంటనే ఇంటికి వెళ్లిపోయి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఆగస్టు 19 వరకు పోలీస్ కస్టడీ విధించింది. Also Read:


By August 17, 2019 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mumbai-fitness-trainer-held-for-molesting-minor-girl/articleshow/70712124.cms

No comments