Adult Jokes: వారం నుండి పక్కింటావిడతో..!

ఇంట్లోకి వస్తున్న భార్యతో ‘మీ నాన్న అయిదు రోజుల కిందట ఫోన్ చేశాడు. నీతో అర్జెంటుగా మాట్లాడాలట’ చెప్పాడు సుందరం.. అప్పుడెప్పుడో మా నాన్న ఫోన్ చేస్తే ఇప్పుడు చెబుతారా అని రుసరుస లాడింది సుప్రియ.. మరి నన్నేం చెయ్యమంటావు.. నువ్వు కబుర్లు చెప్పడానికి పక్కింటావిడ దగ్గరకు వెళ్లి వారం రోజుల తర్వాత నాకు ఇప్పుడే కనిపించావు డియర్.. కూల్‌గా బదులిచ్చాడు సుందరం
By August 17, 2019 at 09:03AM
No comments