Breaking News

YSRCP: సోషల్ మీడియాలో జగన్ క్రేజ్.. నెటిజన్లకు ఏపీ సీఎం ధన్యవాదాలు


ఏపీ ఎన్నికల్లో గెలుపు తర్వాత వైఎస్‌ జగన్‌ క్రేజ్ పెరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్లు సంఖ్య 1 మిలియన్ దాటింది. టు ఫేస్‌బుక్‌లో అయితే 1.8 మిలియన్లకు చేరింది.ఏపీ ఎన్నికల్లో గెలుపు తర్వాత వైఎస్‌ జగన్‌ క్రేజ్ పెరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్లు సంఖ్య 1 మిలియన్ దాటింది. టు ఫేస్‌బుక్‌లో అయితే 1.8 మిలియన్లకు చేరింది.

By June 06, 2019 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-jagan-mohan-reddy-special-thanks-to-social-media-warriors/articleshow/69673202.cms

No comments