Breaking News

KCR సారూ.. రుణమాఫీ ఎప్పుడూ? బ్యాంకుల నుంచి సొమ్ములు తీసుకోలేక రైతన్నల కష్టాలు


లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించారు. తిరిగి అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించారు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకూ ఇంకా ముందడుగు పడలేదు.లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించారు. తిరిగి అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించారు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకూ ఇంకా ముందడుగు పడలేదు.

By June 14, 2019 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-farmer-troubles-no-progress-in-farm-loan-waiver-unable-to-withdraw-rythu-bandhu-money-from-banks/articleshow/69784273.cms

No comments