Breaking News

టీఆర్ఎస్ వ్యూహం.. ఈ వారంలోనే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం!


తాజాగా ఉత్తమ్ రాజీనామాతో విలీనానికి అవసరమైన సభ్యుల సంఖ్య 12 అయింది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు జై కొట్టారు. మరొక్క ఎమ్మెల్యే కోసం ఇప్పుడు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.తాజాగా ఉత్తమ్ రాజీనామాతో విలీనానికి అవసరమైన సభ్యుల సంఖ్య 12 అయింది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు జై కొట్టారు. మరొక్క ఎమ్మెల్యే కోసం ఇప్పుడు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.

By June 06, 2019 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/clp-likely-to-merge-with-trslp-after-uttam-kumar-reddy-resign/articleshow/69670177.cms

No comments