Breaking News

‘ఎవరు’.. సీక్రెట్‌గా సినిమా తీసేసిన అడివి శేష్!


వాస్తవానికి ‘గూఢచారి’ తరవాత అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా మాత్రమే వస్తుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా ‘ఎవరు’ అనే సినిమాను ప్రకటించి శేష్ అందరికీ షాక్ ఇచ్చారు. కేవలం చిత్రాన్ని ప్రకటించడమేకాదు.. ఈ ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పేశారు.వాస్తవానికి ‘గూఢచారి’ తరవాత అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా మాత్రమే వస్తుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా ‘ఎవరు’ అనే సినిమాను ప్రకటించి శేష్ అందరికీ షాక్ ఇచ్చారు. కేవలం చిత్రాన్ని ప్రకటించడమేకాదు.. ఈ ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పేశారు.

By June 03, 2019 at 11:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/adivi-seshs-next-titled-evaru-releases-august-23/articleshow/69628913.cms

No comments