Breaking News

సిగరెట్ కోసం గొడవ.. యువకుడిపై ఎస్సై, కానిస్టేబుల్ దాడి!


సోమవారం రాత్రి తుకారాం గేట్‌‌ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కొంత మంది ఘర్షణకు దిగారు. ఈ గొడవలో సాయితేజ్ ఒకరిపై చేయి చేసుకున్నాడు. అక్కడికి చేరుకున్న తుకారాం గేట్ పోలీసులు రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని సాయితేజ్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు.సోమవారం రాత్రి తుకారాం గేట్‌‌ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కొంత మంది ఘర్షణకు దిగారు. ఈ గొడవలో సాయితేజ్ ఒకరిపై చేయి చేసుకున్నాడు. అక్కడికి చేరుకున్న తుకారాం గేట్ పోలీసులు రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని సాయితేజ్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు.

By June 05, 2019 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hyderabad-teenager-beaten-by-tukaramgate-police-station-si/articleshow/69659711.cms

No comments