Breaking News

మురళీమోహన్‌కు చిరంజీవి దంపతుల పరామర్శ


వెన్నుముఖ ఆపరేషన్ చేయించుకున్న మురళీమోహన్‌ను పరామర్శించిన చిరంజీవి దంపతులు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెన్నుముఖ ఆపరేషన్ చేయించుకున్న మురళీమోహన్‌ను పరామర్శించిన చిరంజీవి దంపతులు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పుష్ఫగుచ్ఛం అందజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

By June 01, 2019 at 01:25PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-and-his-wife-surekha-meet-ex-mp-murali-mohan-at-his-home/articleshow/69608965.cms

No comments