Breaking News

వివేకా హత్యకేసు: నిందితులకు రిమాండ్ పొడిగింపు


వివేకాను ఆస్పత్రికి తరలించే సమయంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంపై వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, వంట మనిషి లక్ష్మి తనయుడు ప్రకాష్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకాను ఆస్పత్రికి తరలించే సమయంలో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంపై వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, వంట మనిషి లక్ష్మి తనయుడు ప్రకాష్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By June 04, 2019 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/remand-extension-for-accused-of-ys-vivekananda-reddy-murder-case/articleshow/69642061.cms

No comments