Breaking News

నేడు తిరుమలకు మోదీ.. స్వాగతం పలికేందుకు సీఎం జగన్!


రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ శనివారం తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల మాల్దీవులు, శ్రీలంక పర్యటన అనంతరం నేరుగా ఆదివారం తిరుమలకు చేరుకుంటారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ శనివారం తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల మాల్దీవులు, శ్రీలంక పర్యటన అనంతరం నేరుగా ఆదివారం తిరుమలకు చేరుకుంటారు.

By June 09, 2019 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/pm-narendra-modi-today-visit-tirumala-and-will-offer-prayers-to-lord-balaji/articleshow/69709146.cms

No comments