వివాహితపై అత్యాచారం.. అర్ధరాత్రి స్నేహితుడితో ఉండగా ఆటో డ్రైవర్ల ఘాతుకం

ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటూ వారిని ఆటో డ్రైవర్లు బెదిరించారు. వివాహిత స్నేహితుడిపై దాడి చేయగా అతను పరారయ్యాడు. ఆ తరవాత వివాహితపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటూ వారిని ఆటో డ్రైవర్లు బెదిరించారు. వివాహిత స్నేహితుడిపై దాడి చేయగా అతను పరారయ్యాడు. ఆ తరవాత వివాహితపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
By June 05, 2019 at 08:58AM
By June 05, 2019 at 08:58AM
No comments