Breaking News

అగ్నికి ఆహుతైన ఎల్లో ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ముప్పు


32 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఈ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్‌‌ను అప్రమత్తం చేయడంతో బస్సును రోడ్డు పక్కన ఆపి అందరూ దిగిపోయారు.32 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఈ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్‌‌ను అప్రమత్తం చేయడంతో బస్సును రోడ్డు పక్కన ఆపి అందరూ దిగిపోయారు.

By June 06, 2019 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bus-travelling-from-hyderabad-to-bengaluru-catches-fire-near-kurnool/articleshow/69672221.cms

No comments