Breaking News

పోలీసు వాహనంతో మైనర్ల హల్‌చల్... ఎల్బీనగర్‌లో బీభత్సం


పోలీసు వాహనం భయాందోళన కలిగే ప్రయాణించడాన్ని చాలామంది వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది.పోలీసులు ఎవరినైనా ఛేజింగ్ చేస్తు్న్నారేమోనని ముందుగా అనుకున్న ప్రజలు అందులో మైనర్లు ఉండటంతో అవాక్కయ్యారు. పోలీసు వాహనం భయాందోళన కలిగే ప్రయాణించడాన్ని చాలామంది వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది.పోలీసులు ఎవరినైనా ఛేజింగ్ చేస్తు్న్నారేమోనని ముందుగా అనుకున్న ప్రజలు అందులో మైనర్లు ఉండటంతో అవాక్కయ్యారు.

By June 02, 2019 at 11:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-patrolling-vehicle-rash-driving-in-lb-nagar/articleshow/69617984.cms

No comments