Breaking News

ఉత్తరాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన


సముద్ర మట్టానికి 0.9-2.1కిలోమీటర్ల ఎత్తులో ఉత్తరాంధ్రతో పాటు దాని చుట్టుపక్కల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. సముద్ర మట్టానికి 0.9-2.1కిలోమీటర్ల ఎత్తులో ఉత్తరాంధ్రతో పాటు దాని చుట్టుపక్కల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

By June 02, 2019 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rain-alert-heavy-rains-forecast-in-north-andhra-rayalaseema/articleshow/69616399.cms

No comments