బైక్‌తో సహా బావిలో పడిన వ్యక్తి.. రెండ్రోజులు నరకయాతన

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పరికెల రాజమౌళి గురువారం సాయంత్రం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చాడు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పరికెల రాజమౌళి గురువారం సాయంత్రం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చాడు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు.
By June 02, 2019 at 10:52AM
By June 02, 2019 at 10:52AM
No comments