Breaking News

లోక్‌సభలో నేనేం అడగాలి.. టీడీపీ ఎంపీ రిక్వెస్ట్, నెటిజన్ల నుంచి అనూహ్యస్పందన!


కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఆయన కూడా ఒకరు.కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఆయన కూడా ఒకరు.

By June 10, 2019 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-mp-rammohan-naidu-request-to-people-which-issues-i-will-raise-in-parliament/articleshow/69720350.cms

No comments