వారంలోగా కేరళకు నైరుతి.. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు: ఐఎండీ

శుక్రవారం విడుదల చేసిన రెండో దశ నివేదిక ప్రకారం.. వాయువ్య భారతంలో 94శాతం, మధ్యభారతంలో 100శాతం, దక్షిణాదిలో 97శాతం, తూర్పు భారతంలో 91శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన రెండో దశ నివేదిక ప్రకారం.. వాయువ్య భారతంలో 94శాతం, మధ్యభారతంలో 100శాతం, దక్షిణాదిలో 97శాతం, తూర్పు భారతంలో 91శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది.
By June 01, 2019 at 08:41AM
By June 01, 2019 at 08:41AM
No comments