నిప్పుల కుంపటిలా దేశం.. చురులో 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత!

ఉత్తరాది, దక్షిణాది అన్ని ప్రాంతాల్లోనూ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఉదయం 9 గంటల నుంచే జనం బయటకు రావడానికి భయపడతున్నారు.ఉత్తరాది, దక్షిణాది అన్ని ప్రాంతాల్లోనూ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఉదయం 9 గంటల నుంచే జనం బయటకు రావడానికి భయపడతున్నారు.
By June 02, 2019 at 12:27PM
By June 02, 2019 at 12:27PM
No comments