Breaking News

ఫేస్‌బుక్ సాయంతో 12ఏళ్లకు ఇంటికి చేరిన వృద్ధురాలు


మాసిపోయిన దుస్తులు, బాగా పెరిగిపోయిన జుట్టుతో అపరిశుభ్రంగా మారిన ఉప్పమ్మను తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన అమ్మ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అమ్మ శ్రీదేవి శనివారం విజయవాడ వెళ్తూ నందిగామ బస్టాండ్‌లో చూశారు. మాసిపోయిన దుస్తులు, బాగా పెరిగిపోయిన జుట్టుతో అపరిశుభ్రంగా మారిన ఉప్పమ్మను తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన అమ్మ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అమ్మ శ్రీదేవి శనివారం విజయవాడ వెళ్తూ నందిగామ బస్టాండ్‌లో చూశారు.

By June 03, 2019 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/old-woman-identified-with-facebook-after-12-years/articleshow/69627746.cms

No comments