Breaking News

YS Jagan పట్టుబట్టి పిలిపించారు, ఇలాగైతే మంత్రులకు అగ్నిపరీక్షే.. మల్లాడి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు


ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. ఈ వేడుక కోసం మల్లాడిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మల్లాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తనకు పదేళ్ల అనుబంధం ఉందన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. ఈ వేడుక కోసం మల్లాడిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మల్లాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తనకు పదేళ్ల అనుబంధం ఉందన్నారు.

By May 30, 2019 at 09:17PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/puducherry-health-minister-malladi-krishna-rao-speaks-about-his-bonding-with-jagan-and-ys-rajasekhara-reddy/articleshow/69586008.cms

No comments