Breaking News

TV9 రవిప్రకాశ్ వీడియో: ధనికస్వాములకు భయపడి పనిచేయాలా?


టీవీ9 వ్యవహారంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని రవిప్రకాశ్ వెల్లడించారు. ధనికస్వాములకు భయపడి ఊడిగం చేయాలా అని ప్రశ్నించారు. ఆరోపణలను ఖండిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.టీవీ9 వ్యవహారంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని రవిప్రకాశ్ వెల్లడించారు. ధనికస్వాములకు భయపడి ఊడిగం చేయాలా అని ప్రశ్నించారు. ఆరోపణలను ఖండిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

By May 22, 2019 at 04:09PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tv9-ex-ceo-ravi-prakash-releases-a-video-condemns-allegation-on-him/articleshow/69444161.cms

No comments