RTGS సూచనలతో ఒడిశా ముందస్తు చర్యలు తీసుకుంది: చంద్రబాబు

ఆర్టీజీఎస్ అందించిన సమాచారం కారణంగా ఫణిని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకున్నామని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఈ విషయమై చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు.ఆర్టీజీఎస్ అందించిన సమాచారం కారణంగా ఫణిని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకున్నామని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఈ విషయమై చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు.
By May 03, 2019 at 03:48PM
By May 03, 2019 at 03:48PM
No comments