Breaking News

Priyadarshi: మల్లేశం ట్రైలర్.. భావోద్వేగాలతో కట్టి పడేశారు


ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ‘మల్లేశం’ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. 157 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ‘మల్లేశం’ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. 157 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

By May 29, 2019 at 09:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mallesham-theatrical-trailer-released/articleshow/69566692.cms

No comments