Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్‌లో అమిత్ షా!.. ఈ సారి వారికి అవకాశం లేనట్లే!

ఈసారి మోదీ కేబినెట్‌లో కొత్తవారికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు మోదీ టీమ్‌లో కీలకమైన పదవి లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈసారి మోదీ కేబినెట్‌లో కొత్తవారికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు మోదీ టీమ్‌లో కీలకమైన పదవి లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
By May 25, 2019 at 08:06AM
By May 25, 2019 at 08:06AM
No comments