Breaking News

Maa Controversy: నాగబాబుకి అంగవైకల్యమా.. శివాజీ రాజాకి ‘మా’ వార్నింగ్


నాగబాబు గారిపై మిత్రుడు శివాజీరాజా చేసిన కామెంట్స్ బాధ కలిగించాయి. ఒకప్పుడు నాగబాబు ప్రెసిడెంట్.. తరువాత మురళీ మోహన్, శివాజీరాజా చేశారు. అయితే నాగబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దారుణం. ఆయనకి అంగవైకల్యం, నడవలేకపోతున్నారంటూ కామెంట్స్ చేయడం ఆర్టిస్ట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడమే.నాగబాబు గారిపై మిత్రుడు శివాజీరాజా చేసిన కామెంట్స్ బాధ కలిగించాయి. ఒకప్పుడు నాగబాబు ప్రెసిడెంట్.. తరువాత మురళీ మోహన్, శివాజీరాజా చేశారు. అయితే నాగబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దారుణం. ఆయనకి అంగవైకల్యం, నడవలేకపోతున్నారంటూ కామెంట్స్ చేయడం ఆర్టిస్ట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడమే.

By May 02, 2019 at 08:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naresh-and-jeevitha-rajasekhar-strong-warning-to-sivaji-raja-for-comments-on-nagababu/articleshow/69148789.cms

No comments