Breaking News

Jr NTR: ఆ వార్త విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాను


కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు జయదేవ్ చనిపోయారన్న వార్త విని ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ మేరకు జయదేవ్‌ను గుర్తుచేసుకుంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు.కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు జయదేవ్ చనిపోయారన్న వార్త విని ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ మేరకు జయదేవ్‌ను గుర్తుచేసుకుంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

By May 06, 2019 at 10:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jr-ntr-gets-emotional-about-his-fan-jayadevs-death/articleshow/69195288.cms

No comments