ISRO: ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా నింగిలోకి రీశాట్ 2బీ

ఒకేసారి 100కిపైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపి ఈ ఘనత సాధించిన అతికొద్ది దేశాల సరసన నిలిచిన భారత్, మరో ఘనత సాధించింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్ సిరీస్‌ను నింగిలోకి పంపింది.ఒకేసారి 100కిపైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపి ఈ ఘనత సాధించిన అతికొద్ది దేశాల సరసన నిలిచిన భారత్, మరో ఘనత సాధించింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్ సిరీస్‌ను నింగిలోకి పంపింది.
By May 22, 2019 at 07:58AM
By May 22, 2019 at 07:58AM
No comments