Breaking News

East Delhi Constituency: రాజకీయ ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టిన గౌతమ్ గంభీర్


తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంభీర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత అర్విందర్‌ సింగ్‌ లవ్లీపై భారీ మెజార్టీతో గెలుపొందారు. సగానికి పైగా ఓట్లు (55 శాతం ఓట్లు) గంభీర్ సాధించుకున్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంభీర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత అర్విందర్‌ సింగ్‌ లవ్లీపై భారీ మెజార్టీతో గెలుపొందారు. సగానికి పైగా ఓట్లు (55 శాతం ఓట్లు) గంభీర్ సాధించుకున్నారు.

By May 24, 2019 at 12:54PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/former-indian-cricketer-gautam-gambhir-set-victory-over-political-debut-in-east-delhi-constituency/articleshow/69477483.cms

No comments