Breaking News

Contractor Birthday:పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ బర్త్ డే వేడుకలు.. మానుకొండూరు సీఐ నిర్వాకం


ఈ నెల 4న.. వీణవంక మండలం గంగారంకు చెందిన నల్లా ప్రసన్న కుమార్ అనే కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సీఐ రవీందర్‌రెడ్డి తన కేబిన్‌లో ప్రసన్నకుమార్‌తో దగ్గరుండి కేక్ కట్ చేయించారు. ఈ నెల 4న.. వీణవంక మండలం గంగారంకు చెందిన నల్లా ప్రసన్న కుమార్ అనే కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సీఐ రవీందర్‌రెడ్డి తన కేబిన్‌లో ప్రసన్నకుమార్‌తో దగ్గరుండి కేక్ కట్ చేయించారు.

By May 06, 2019 at 12:51PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/contractor-birthday-celebrations-in-manakondur-police-station-video-goes-viral/articleshow/69197708.cms

No comments