రామాయణం, మహాభారతంపై 'ఏచూరి' వ్యాఖ్యలు.. హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు

అడ్వొకేట్, హిందూ సంఘటన సభ్యుడు కరుణ్ సాగర్.. ఏచూరిపై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీతారాం ఏచూరి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.అడ్వొకేట్, హిందూ సంఘటన సభ్యుడు కరుణ్ సాగర్.. ఏచూరిపై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీతారాం ఏచూరి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
By May 05, 2019 at 07:07PM
By May 05, 2019 at 07:07PM
No comments