Breaking News

పచ్చని కాపురంలో అనుమాన భూతం.. భార్య దారుణహత్య


పిల్లలు పుట్టిన తరువాత కూడా వీరి కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. భార్యపై అనుమానం పెంచుకున్న వీరబాబు తరుచూ వేధిస్తుండటంతో మంజు కుటుంబసభ్యులు సంవత్సరం కిందట కొత్తపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లలు పుట్టిన తరువాత కూడా వీరి కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. భార్యపై అనుమానం పెంచుకున్న వీరబాబు తరుచూ వేధిస్తుండటంతో మంజు కుటుంబసభ్యులు సంవత్సరం కిందట కొత్తపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

By May 30, 2019 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-murdered-by-husband-in-rajamahendravaram/articleshow/69571123.cms

No comments