Breaking News

సినీనటి ప్రత్యూష కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు


ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నిర్ధారణ అయి జైలుశిక్ష అనుభవిస్తున్న సిద్ధార్థరెడ్డి తనకు జైలుశిక్ష తగ్గించాలని, ముద్దాయికి శిక్ష తగ్గించొద్దంటూ ప్రత్యూష తల్లి సరోజనిదేవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నిర్ధారణ అయి జైలుశిక్ష అనుభవిస్తున్న సిద్ధార్థరెడ్డి తనకు జైలుశిక్ష తగ్గించాలని, ముద్దాయికి శిక్ష తగ్గించొద్దంటూ ప్రత్యూష తల్లి సరోజనిదేవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.

By May 31, 2019 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telugu-actress-prathyusha-case-hearing-in-supreme-court/articleshow/69591025.cms

No comments