ఒడియా రాదు.. కానీ ఒడిశా సీఎంగా ఐదోసారి గెలిచిన నవీన్ పట్నాయక్

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి ఒడిశా సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ 113 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశా అసెంబ్లీలో 146 స్థానాలున్నాయి.ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి ఒడిశా సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ 113 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశా అసెంబ్లీలో 146 స్థానాలున్నాయి.
By May 24, 2019 at 11:27AM
By May 24, 2019 at 11:27AM
No comments