Breaking News

రాయచూర్‌ యువతి మృతి కేసు: హత్యాచారం కాదంటున్న సీఐడీ!


చెట్టుకు ఉరేసుకుని కాలిన స్థితిలో మృతదేహం ఉండటంతో మధును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి చంపేశారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి. తనకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని, మనస్థాపంతోనే జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెట్టుకు ఉరేసుకుని కాలిన స్థితిలో మృతదేహం ఉండటంతో మధును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి చంపేశారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి. తనకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని, మనస్థాపంతోనే జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By May 13, 2019 at 12:42PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/raichur-engineering-student-death-case-girls-autopsy-report-hints-at-suicide/articleshow/69304204.cms

No comments