Breaking News

రెచ్చిపోయిన స్టూడెంట్స్.. ‘దర్బార్’ సెట్స్‌పై రాళ్లదాడి!


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎ.ఆర్.మురుగాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దర్బార్’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర యూనిట్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు.సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎ.ఆర్.మురుగాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దర్బార్’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర యూనిట్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు.

By May 02, 2019 at 04:56PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajinikanth-new-film-darbars-crew-pelted-with-stones-by-college-students-in-mumbai/articleshow/69145624.cms

No comments