కోల్‌కతాలో అమిత్ షా కాన్వాయ్‌పై దాడి.. మహనీయుడి విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తతలు

కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా నిర్వహించిన రోడ్ షో సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆయన కాన్వాయ్‌పై టీఎంసీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. భద్రతా సిబ్బంది సాయంతో ఆయన దాడుల నుంచి తప్పించుకోగలిగారు.కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా నిర్వహించిన రోడ్ షో సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆయన కాన్వాయ్‌పై టీఎంసీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. భద్రతా సిబ్బంది సాయంతో ఆయన దాడుల నుంచి తప్పించుకోగలిగారు.
By May 14, 2019 at 09:28PM
By May 14, 2019 at 09:28PM
No comments