Breaking News

ఉగ్రవాదులు అనుకొని ఆర్టిస్టుల అరెస్ట్.. హృతిక్‌ రోషన్‌ సినిమా షూటింగ్‌లో కలకలం


టెర్రరిస్ట్ గెటప్ వేసుకున్న ఇద్దరు ఆర్టిస్టులు షూటింగ్‌లో దొరికిన కాస్త ఖాళీ సమయంలో సిగరేట్ తాగడానికని అలా బయటకి వచ్చారు. వారిని ఉగ్రవాదులు అనుకొని జనం భయపడటంతో కలకలం చోటుచేసుకుంది.టెర్రరిస్ట్ గెటప్ వేసుకున్న ఇద్దరు ఆర్టిస్టులు షూటింగ్‌లో దొరికిన కాస్త ఖాళీ సమయంలో సిగరేట్ తాగడానికని అలా బయటకి వచ్చారు. వారిని ఉగ్రవాదులు అనుకొని జనం భయపడటంతో కలకలం చోటుచేసుకుంది.

By May 29, 2019 at 04:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/junior-artists-from-hrithik-roshan-movie-set-arrested-suspecting-as-terrorists-in-mumbai/articleshow/69562221.cms

No comments