హీరోగా వి.వి.వినాయక్.. తిరుమలేశుడి సాక్షిగా ‘దిల్’ రాజు ప్రకటన

ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోన్న దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మంగళవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడారు.ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోన్న దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మంగళవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడారు.
By May 14, 2019 at 05:33PM
By May 14, 2019 at 05:33PM
No comments